‘‘మంత్రం’’ అంటే మరో అర్థం ప్రకారం...

Durga
 మంత్రం అంటే ’’మంచి ఆలోచన’’ అని మరో అర్థం కూడా ఉంది. అన్ని విధాలుగాను, అన్ని వైపుల నుండి మంచి ఆలోచనలే చేయాలి. మనం ఆలోచించుకొనేటప్పుడు ‘‘ నేను ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు’’ అనే అహంకార పూరిత ఆలోచనలను దగ్గరికి రానివ్వకూడదు. మంచి ఆలోచనలతో ఏ పని చేసినా సిద్దిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: